సొమ్మసిల్లి పడిపోయిన సీఎం బందోబస్తు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

Rajamahendravaram: ఆర్ట్స్ కళాశాలలో సీఎం బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్‌ ఆదిత్య ప్రవీణ్‌

Update: 2023-08-07 13:58 GMT

సొమ్మసిల్లి పడిపోయిన సీఎం బందోబస్తు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

Rajamahendravaram: సీఎం జగన్‌ బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్‌ ఆదిత్య ప్రవీణ్‌ అస్వస్థతకు గురయ్యాడు. రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఉదయం నుండి కానిస్టేబుల్ ఆదిత్య ప్రవీణ్‌ బందోబస్తులో ఉన్నాడు. ఇటీవల గుండెకు స్టంట్ వేయించుకున్న కానిస్టేబుల్‌ ఆదిత్య ప్రవీణ్‌ అస్వస్థతకు గురికాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా ఆదిత్యప్రవీణ్ పనిచేస్తున్నాడు.

Tags:    

Similar News