Kasu Mahesh Reddy: నారా లోకేష్‌కు గురజాల ఎమ్మెల్యే సవాల్.. నేను ఒక్కడినే వస్తా..
Kasu Mahesh Reddy: నారా లోకేష్‌కు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్ విసిరారు.
Kasu Mahesh Reddy: నారా లోకేష్‌కు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్ విసిరారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు కాసు మహేష్‌రెడ్డి. పాదయాత్రలో పిడుగురాళ్ల వచ్చినప్పుడు... లోకేష్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని.. తాను ఒక్కడినే వస్తానని... లోకేష్ ఎంత మందితో వచ్చినా సరే తాను రెడీగా ఉన్నానన్నారు.