Gorantla Butchaih Chowdary: శాసనసభను నడపడంలో ప్రభుత్వం విఫలం
Gorantla Butchaih Chowdary: మంత్రి బుగ్గనకు అసెంబ్లీ రూల్స్ తెలియవు
Gorantla Butchaih Chowdary: శాసనసభను సజావుగా నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి. పాలకులకు సభ రూల్స్ తెలియవని ఎద్దెవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలి కానీ సస్పెండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు....శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సభ రూల్స్ తెలియవు.. 6సార్లు ఎమ్మెల్యే గా ఈసభకు వచ్చాను కానీ.. ఇలాంటి శాసనసభ వ్యవహారాల మంత్రిని చూడలేదంటున్న.... టిడిపి ఎమ్మెల్యె గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు.