Gudivada Amarnath: ఉద్యోగాల కల్పనకే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
Gudivada Amarnath: సీఎం జగన్ స్పెషల్ విజన్‌తో ఉన్నారు
Gudivada Amarnath: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి, ఉద్యోగాల కల్పించేందుకే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు పరిశ్రమల శాఖా మంత్రి అమర్ నాథ్. 2 లక్షల కోట్ల రూపాయలు అంచనాతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కొత్త ఇండస్ట్రీ పాలసీతో పారిశ్రామిక ప్రగతి వైపు ఏపీని నడిపిస్తున్నామంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్.