Visakhapatnam: విశాఖ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన గంటా శ్రీనివాస్

visakhapatnam: బాధితులకు అండగా ఉంటామన్న గంటా శ్రీనివాస్

Update: 2023-07-01 06:18 GMT

visakhapatnam: విశాఖ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన గంటా శ్రీనివాస్ 

Visakhapatnam: అచ్యుతాపురం ఫార్మాకంపెనీ ప్రమాద బాధితులను టీడీసీ నాయకులు పరామర్శించారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి బాధితులకు అండా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఫార్మా కంపెనీలు భద్రతను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే నిన్న ప్రమాదానికి కారణమని తెలిపారు. ప్రమాదంపై జుడీషియల్ ఎక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News