Gannavaram: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తృటిలో తప్పిన ప్రమాదం
Gannavaram: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తృటిలో తప్పిన ప్రమాదం
Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తృటిలో ప్రమాదం తప్పింది. వల్లభనేని వంశీ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే.. ఎమ్మెల్యే వంశీ సహా కాన్వాయ్‌లోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసీంపేట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మిగిలిన వాహనాలతో హైదరాబాద్‌కు బయల్దేరారు ఎమ్మెల్యే వంశీ.