Ambedkar Konaseema: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఫ్రీ డ్రోన్‌ ఫ్లయింగ్

Ambedkar Konaseema: జగనన్న శాశ్వత భూ హక్కు రీసర్వే

Update: 2022-12-25 10:27 GMT

 అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఫ్రీ డ్రోన్‌ ఫ్లయింగ్

Ambedkar Konaseema:బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వేగంగా ఫ్రీ డ్రోన్ ఫ్లయింగ్ కెమెరాతో జగనన్న శాశ్వత భూ హక్కు రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రెవెన్యూ విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా ఫ్రీ డ్రోన్ ఫ్లయింగ్ కెమెరా ద్వారా గ్రామం భౌగోళిక విస్తీర్ణాన్ని అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అపరిష్కృత భూములకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News