Prattipati: రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు
Prattipati: జగన్ నిరంకుశ చర్యకు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు
Prattipati: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు.. ప్రత్తిపాటిని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. చంద్రబాబు అరెస్టుతో జగన్ అన్ని హద్దులు దాటేశారని.. జగన్ నిరంకుశ చర్యలకు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.