విశాఖలో మంత్రి అమర్నాథ్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ
Visakhapatnam: జనసైనికుడు శివప్రసాద్‌రెడ్డి పేరుతో వెలసిన ఫ్లెక్సీ
Visakhapatnam: విశాఖలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి అమర్నాథ్కు వ్యతిరేకంగా.. జనసైనికుడు శివప్రసాద్‌రెడ్డి పేరుతో ఫ్లెక్సీ వెలసింది. రాజకీయ వ్యభిచార పుత్రుడు అంటూ ఫ్లెక్సీలో ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. అమర్నాథ్ తండ్రి, దివంగత నేత గురునాథ్‌రావు విగ్రహం వద్ద ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పవన్‌పై మంత్రి అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు జనసైనికులు.