Srikakulam: రోడ్డుపై చేపలు.. పట్టేందుకు పోటీ పడ్డ స్థానికులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డుపైకి వరద నీరు

Update: 2023-07-19 05:24 GMT

Srikakulam: రోడ్డుపై చేపలు.. పట్టేందుకు పోటీ పడ్డ స్థానికులు

Srikakulam: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో స్కూళ్లు ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. వజ్రపుకోనేరులో రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో చేపలు రోడ్డుపైకి కొట్టుకువచ్చాయి. చేపలు పట్టేందుకు స్థానికులు పోటీ పడ్డారు.

Tags:    

Similar News