Eluru: ఏలూరు జిల్లా కన్నాయిగుట్టలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు

Eluru: ఓ ఇంట్లో గ్యాస్ ‌సిలిండర్‌ పేలి చెలరేగిన మంటలు

Update: 2023-03-07 12:21 GMT

Eluru: ఏలూరు జిల్లా కన్నాయిగుట్టలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు

Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కన్నాయిగుట్టలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడుతో భారీగా చెలరేగిన మంటలు పక్కనున్న గుడిసెలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 35 గుడిసెలు దగ్ధమయ్యాయి. డబ్బులతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

Tags:    

Similar News