Renuka Reddy: మాజీ మంత్రి అమర్ సతీమణి రేణుక రెడ్డి హౌస్ అరెస్ట్
Renuka Reddy: తప్పుడు కేసులు బనాయించడం సబబు కాదన్న
Renuka Reddy: పలమనేరులో మాజీ మంత్రి అమర్ సతీమణి రేణుక రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ఇటువంటి తప్పుడు కేసులు బనాయించడం సబబు కాదన్నారు. ప్రజలందరూ చైతన్యవంతులై ఇటువంటి చర్యలు తిప్పి కొట్టాలంటూ రేణుకారెడ్డి కోరారు.