ED Raids: మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids: 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్న ఈడీ

Update: 2023-08-01 05:41 GMT

ED Raids: మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids: గుంటూరు జిల్లాలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గుంటూరు మాజీ ఎంపీ రాయపాటితో పాటు.. పలువురు ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్‌ట్రై పవర్‌ ప్రాజెక్ట్, ట్రాన్స్‌ట్రై రోడ్డు ప్రాజెక్టులకు రాయపాటి సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు.

Tags:    

Similar News