DK Aruna: తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
DK Aruna: అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు తీర్పు కాపీని అందించేందుకు డీకే అరుణ
DK Aruna: తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు తీర్పు కాపీని అందించేందుకు వెళ్లగా ఆమెకు నిరాశే మిగిలింది. అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో డీకే అరుణ వెనుదిరిగారు. డీకే అరుణ వెంట ఎమ్మెల్యే రఘునందనరావు, రామచంద్రరావు, బండా కార్తీక రెడ్డి ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. కృష్ణ మోహన్ రెడ్డి ఆరేళ్ళు పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది.