Jagan Fan: జగన్ పట్ల అభిమానం.. 30 కి.మీ. మేర ట్రై సైకిల్‌పై సిద్ధం సభకు దివ్యాంగుడు
Jagan Fan: ఇంటికి వచ్చే పింఛన్ ఇస్తున్నారన్న కరుణాకర్
Jagan Fan: జగన్ పట్ల ఓ దివ్యాంగుడు అభిమానాని చాటుకున్నాడు. 30 కిలోమీటర్లు ట్రై సైకిల్‌పై వెళ్లి జగన్‌కి కృతజ్ఞత తెలిపాడు. ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన కరుణాకర్ మేదరమెట్ల సిద్దం కార్యక్రమానికి ట్రై సైకిల్‌పై వెళ్లారు. దారిలో ఓ వ్యక్తి కరుణాకర్‌ను అడగగా... జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు సిద్ధం కార్యాక్రమానికి వెళ్తున్నా అని చెప్పి ఆశ్చర్యపరిచేలా చేశాడు. వాలంటీర్లే ఇంటికి వచ్చి పింఛన్, బియ్యం ఇస్తున్నారని అందుకే వారికి కృతజ్ఞత తెలిపేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.