Dharmana: సినిమాలు వేరు.. నిజ జీవితం వేరు

Dharmana: దారిన పోయే వారు అనే మాటలు పట్టించుకోవద్దు

Update: 2023-07-11 10:15 GMT

Dharmana: సినిమాలు వేరు.. నిజ జీవితం వేరు

Dharmana: దారిన పోయే వారు మాట్లాడే అన్నింటినీ పట్టించుకోవద్దంటూ.. ఏపీ వాలంటీర్లకు సూచించారు మంత్రి ధర్మాన. మంచి పనులు చేస్తుంటే.. సమాజంలో చీడపురుగులు, వేస్ట్ టికెట్లు ఉంటాయంటూ పవన్‌ కళ్యాణ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. సినిమాల్లోగా యాక్షన్ చేస్తే కాదు.. ప్రజల కష్టాలు తెలుసుకునే వారు ప్రజల గుండెల్లో నిలుస్తారన్నారు ధర్మాన.

Tags:    

Similar News