Vijayawada: శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
Vijayawada: అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తుల
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ శుక్రవారం శోభ సతరించుకుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోని.. ప్రత్యేక పూజాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులుతగిన ఏర్పాట్లు చేశారు.