Visakhapatnam: మార్చురీలో మృతదేహాల తారుమారు.. ఖననం చేశాక వెలుగులోకి..

Visakhapatnam: విచారణలో భాగంగా మృతదేహాలు మారినట్టు గుర్తింపు

Update: 2023-07-15 04:26 GMT

Visakhapatnam: మార్చురీలో మృతదేహాల తారుమారు.. ఖననం చేశాక వెలుగులోకి..

Visakhapatnam: అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలు మారిపోయాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మునగపాక మండలం తోటాడకు చెందిన పోలిశెట్టి శ్రీను మృతి చెందాడు. అయితే శ్రీను మృతదేహానికి బదులు... సబ్బవరంలో మృతి చెందిన గుర్తు తెలియని మరో మృతదేహాన్ని మార్చురీ నుండి తీసుకెళ్లారు. 12న మారిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విచారణలో భాగంగా మృతదేహాలు మారినట్టు సబ్బవరం పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News