Accident At Visakhapatnam Shipyard : విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం
Accident At Visakhapatnam Shipyard : విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆకడికక్కడే మృతి చెందగా
Accident At Visakhapatnam Shipyard : విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆకడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. క్రేన్ తనిఖీ చేస్తుండగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 10 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక క్రేన్‌ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటనపై హిందుస్తాన్ షిప్ యార్డు ఇంతవరకు స్పందించలేదు. దీనిపైన ఇంకా వివరాలు అందాల్సి ఉంది.