CM Jagan: రేపు గడప గడపకు కార్యక్రమంపై జగన్ సమీక్ష
CM Jagan: మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్ ఆఫీసులో సమీక్ష
CM Jagan: రేపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై.. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కీలక అంశాలపై నేతలతో చర్చించనున్నారు. చంద్రబాబు అరెస్ట్, ముందస్తు ఎన్నికలు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే చాన్స్ ఉంది. టికెట్ల విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.