Gudivada Amarnath: విజయదశమి నుంచి విశాఖలోనే సీఎం జగన్ పాలన

Gudivada Amarnath: ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాయి

Update: 2023-09-20 11:32 GMT

Gudivada Amarnath: విజయదశమి నుంచి విశాఖలోనే సీఎం జగన్ పాలన

Gudivada Amarnath: దసరా నుంచి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాయన్నారు. సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి ఏ వ్యవస్థ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం కేబినెట్ సమావేశంలో ఓ కమిటీ వేశామన్నారు మంత్రి.

Tags:    

Similar News