CM Jagan: 21వ రోజుకు చేరిన సీఎం జగన్ బస్సుయాత్ర
CM Jagan: ఎంవీవీ సిటీ, మధురవాడ, ఆనందపురం వరకు యాత్ర
CM Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరుకుంది. కాసేపట్లో ఆయన బస్సు యాత్ర ప్రారంభంకానుంది. ఎంవీవీ సిటీ, మధురవాడ, ఆనందపురం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అనంతరం తగరపువలస, జొన్నాడకు చేరుకుంటారు సీఎం జగన్. భోజన విరామం తర్వాత బౌద్ధ వలస, చెల్లూరులో యాత్ర కొనసాగుతుంది. చెల్లూరు దగ్గర జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.