CM Jagan: చంద్రబాబు ఉద్దేశ్యం రాష్ట్రాన్ని దోచుకోవడమే
CM Jagan: ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నదే చూడండి
CM Jagan: ఏపీని దోచుకోవడమే చంద్రబాబు ఉద్దేశమని ఆరోపించారు సీఎం జగన్. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తక్కువ అప్పు రేటు ఉందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని తన వారితో పంచుకోవడమే చంద్రబాబు అభిప్రాయమన్నారు సీఎం జగన్.