CM Jagan: అబద్ధాలు, కుట్రలు చేయటమే చంద్రబాబు రాజకీయం
CM Jagan: దొంగ ఓట్లను సృష్టించిందే చంద్రబాబు
CM Jagan: చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఈసీని చంద్రబాబు కలవడంపై సెటైర్లు వేశారు. దొంగ ఓట్లను ఆయనే సృష్టించి, ఇప్పడు.. తమ పార్టీపై ఫిర్యాదు చేయటానికి సీఈసీని కలుస్తున్నారని అన్నారు. తాను ఎక్కించిన దొంగ ఓట్లపై తానే ఫిర్యాదు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, కుట్రలు చేయటమే చంద్రబాబు రాజకీయమని జగన్ ఆరోపించారు.