Chandrababu: రాజమండ్రి జైలులో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం
Chandrababu: జైల్ వద్దకు చేరుకున్న కొంతమంది చంద్రబాబు భద్రతా సిబ్బంది
Chandrababu: సీఐడీ అధికారుల బృందం చంద్రబాబును ప్రశ్నిస్తుంది. CID DSP ధనుంజయుడు నేతృత్వంలో... 9 మంది అధికారుల బృందం చంద్రబాబును విచారిస్తున్నారు. రేపు కూడా చంద్రబాబును విచారించనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న చంద్రబాబును.. ఏసీబీ కోర్టు కస్టడీకి ఇచ్చింది. చంద్రబాబు రెండ్రోజుల పాటు సీఐడీ అధికారులు జైలులోనే విచారించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు.