CID Notices: కాసేపట్లో సీఐడీ విచారణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

CID Notices: రాజధాని భూ సేకరణలో అక్రమాలు జరిగాయని ఆర్కే ఫిర్యాదు * ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల ఆరోపణ

Update: 2021-03-18 06:41 GMT

ఏంమ్మెల్యే రామకృష్ణ రెడ్డి (ఫైల్ ఫోటో)

CID Notice: కాసేపట్లో సీఐడీ విచారణకు హాజరుకానున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజధాని భూ సేకరణలో అక్రమాలు జరిగాయని ఆర్కే ఫిర్యాదు చేశారు. భూ సేకరణలో భాగంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు పంపించింది సీఐడీ.

Tags:    

Similar News