Chandrababu: ఇవాళ శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్న చంద్రబాబు

Chandrababu: సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న చంద్రబాబు

Update: 2024-04-22 03:32 GMT

Chandrababu: ఇవాళ శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్న చంద్రబాబు

Chandrababu: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనార్థం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీశైలానికి వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుండి చంద్రబాబు హెలికాప్టర్‌ ద్వారా సుండిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సాక్షి గణపతి ఆలయానికి చేరుకుని, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలానికి వెళ్లి భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు చంద్రబాబు.

Tags:    

Similar News