Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలు

Update: 2024-04-24 06:13 GMT

Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజాగళం పేరిట సభలు నిర్వహిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. 

Tags:    

Similar News