Chandrababu: గత మేనిఫెస్టో వీడియోను ట్విటర్‌లో విడుదల చేసిన చంద్రబాబు

Chandrababu: మేనిఫెస్టోపై జగన్‌కు గౌరవం లేదు

Update: 2024-04-28 03:48 GMT

Chandrababu: గత మేనిఫెస్టో వీడియోను ట్విటర్‌లో విడుదల చేసిన చంద్రబాబు

Chandrababu: మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్‌కు గౌరవం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదైనా గౌరవం ఉంటే.. అందులో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టో విడుదల చేసి, ఓట్లు అడుగుతారని నిలదీశారు. గత మేనిఫెస్టోపై జగన్ వీడియోను చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు.


Tags:    

Similar News