Chandrababu Naidu: గెజెట్ పూర్తిగా చూశాకే మాట్లాడతా - చంద్రబాబు
Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాద అంశంలో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌పై చంద్రబాబు స్పందించారు.
Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాద అంశంలో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే స్పందిస్తానన్నారు. విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని పరామర్శించిన ఆయన బచావత్ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను గుర్తించాల్సి ఉందన్నారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.