Chandrababu: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నఎంపీ రామ్మోహన్
Chandrababu: రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ములాఖత్ కొనసాగుతుంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. గత 39 రోజులుగా చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు.