Chandrababu: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని స్కీముల్లో స్కాములే ఉన్నాయి
Chandrababu: స్థలం ఉన్నవాళ్లకు అక్కడే ఇళ్లు నిర్మించి ఇస్తాం
Chandrababu: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని స్కీముల్లోనూ స్కాములే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గూడురు బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ ఇళ్లు నిర్మిస్తామని.. స్థలం ఉన్నవాళ్లకు అక్కడే ఇళ్లు నిర్మించి ఇస్తామి హామీ ఇచ్చారు.