Supreme Court: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
Supreme Court: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
Supreme Court: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. నవంబర్9 కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని పేర్కొంది. స్కిల్ కేసు తీర్పు ముందుగానే ఇస్తామని.. అనంతరం ఫైబర్‌నెట్ అంశం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది.