Heavy Rains in AP: ఏపీలో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు

Heavy Rains in AP: రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు

Update: 2021-07-14 09:21 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారి వర్షాలు కురిసే అవకాశం (ఫైల్ ఇమేజ్)

Heavy Rains in AP: అటు ఏపీలోనూ రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రెండ్రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో.. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

Full View


Tags:    

Similar News