సీఎం జగన్ కి విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చిన సీబీఐ కోర్టు

CM Jagan: సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు యూకే వెళ్లనున్న సీఎం

Update: 2023-08-31 08:55 GMT

సీఎం జగన్ కి విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చిన సీబీఐ కోర్టు

CM Jagan: ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది సీబీఐ కోర్టు. సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు యూకేలోని తన కూతురు దగ్గరకు వెళ్లనున్న సీఎం.. తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని పిటిషన్ దాఖలు చేశారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అనుమతి కోసం పిటిషన్ వేయగా.. సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. టూర్‌కు అనుమతి ఇవ్వొద్దన్న సీబీఐ వాదనలను తోసిపుచ్చింది.

Tags:    

Similar News