Nandyala: నీటికి కొట్టుకొచ్చిన క్యాట్ ఫిష్ చేపలు.. చూసేందుకు ఎగబడ్డ గ్రామస్తులు

Nandyala: వర్షం నీటితో చెరువులను తలపిస్తున్న గ్రామాలు

Update: 2023-07-27 07:00 GMT

Nandyala: నీటికి కొట్టుకొచ్చిన క్యాట్ ఫిష్ చేపలు.. చూసేందుకు ఎగబడ్డ గ్రామస్తులు

Nandyala: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు గ్రామంలో వర్షం నీటికి క్యాట్ ఫిష్ చేపలు కొట్టుకొచ్చాయి. క్యాట్ ఫిష్‌లను చూసేందుకు భారీగా గ్రామస్థులు ఎగబడ్డారు. జిల్లాలో వర్షం నీటితో పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.

Tags:    

Similar News