Visakhapatnam: కారును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. కారులోని ప్రయాణికుల గ్రేట్ ఎస్కేప్

Visakhapatnam:

Update: 2023-08-09 04:08 GMT

Visakhapatnam: కారును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. కారులోని ప్రయాణికుల గ్రేట్ ఎస్కేప్

Visakhapatnam: విశాఖ షీలానగర్‌లో ఘోర ప్రమాదం తప్పింది. రైల్వే లూప్‌ లైన్‌లో కారును గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. రైల్వే క్రాస్‌ దగ్గర ట్రాక్‌పై కారు ఆగిపోయింది. ఇది గమనించిన లోకోపైలట్.. గూడ్స్‌ను స్లో చేశాడు.ట్రైన్‌ను గమనించి వెంటనే కారు డోర్ లు తెరచి బయటకు దూకి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. బాధితులు రిటైర్డ్‌ నేవీ ఉద్యోగి కుటుంబంగా గుర్తించారు.

Tags:    

Similar News