విశాఖ సత్యం జుంక్షన్ వద్ద కారు బీభత్సం..

Car Accident: ముందు వెళ్తున్నకారును ఢీకొట్టిన మరో కారు బోల్తా

Update: 2023-09-06 03:22 GMT

విశాఖ సత్యం జుంక్షన్ వద్ద కారు బీభత్సం..

Car Accident: విశాఖ సత్యం జుంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్నకారును ఢీకొట్టిన మరో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారు గాయపడ్డారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ద్వారక పోలీసులు, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News