Vijayawada: విజయవాడలో బీటెక్ విద్యార్థి సూసైడ్

Vijayawada: ప్రేమించి మోసపోయానంటూ ఆత్మహత్య

Update: 2023-01-08 10:14 GMT

Vijayawada: విజయవాడలో బీటెక్ విద్యార్థి సూసైడ్ కలకలం

Vijayawada: విజయవాడలో బీటెక్ విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది. ప్రేమించి మోసపోయానంటూ బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనలా ఎవరూ మోసపోకుండా చూడాలంటూ సూసైడ్ లెటర్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇంటర్ నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని కొంత కాలంగా అమ్మాయి ప్రవర్తనలో తేడా వచ్చిందంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

Tags:    

Similar News