Botsa Satyanarayana: చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల
Botsa Satyanarayana: అచ్చెన్నాయుడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు
Botsa Satyanarayana: చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అచ్చెన్నాయుడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రజలు అమాయకులు కాదని.. అన్ని చూస్తున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దోచుకుతున్నారంటూ మంత్రి బొత్స మండిపడ్డారు.