Botsa Satyanarayana: అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు కేసు ఎత్తి వేయాలని రచ్చ
Botsa Satyanarayana: రెండు రోజులుగా టీడీపీ సభలో అసభ్యంగా ప్రవర్తిస్తోంది
Botsa Satyanarayana: ప్రతిపక్ష టీడీపీ పథకం ప్రకారం సభ సమయాన్ని వృథా చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు కేసు ఎత్తి వేయాలని రచ్చ చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా టీడీపీ సభలో అసభ్యంగా ప్రవర్తిస్తోందన్నారు. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చలో పాల్గొంటే దొరికిపోతామని టీడీపీ భయపడుతోందన్నారు బొత్స.