Ganta Srinivasa Rao: ఫిషింగ్ హార్బర్‌లో బోట్ల బాధితులను ఆదుకోవాలి
Ganta Srinivasa Rao: ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు
Ganta Srinivasa Rao: ఫిషింగ్ హార్బర్‌లో బోట్ల బాధితులను ఆదుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. నష్టపరిహారం అందించడంలో తాత్సారం చేయొద్దని కోరారు. బోట్లపై ఆధారపడి జీవిస్తూ ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలన్నారు. ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాద స్థలాన్ని గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర , టీడీపీ నేతలు సందర్శించారు. ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాద స్థలాన్ని గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర , టీడీపీ నేతలు సందర్శించారు.