తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

Tirupati By-Election 2021: పిటిషన్‌ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ

Update: 2021-04-26 10:36 GMT
ఏపీ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Tirupati By-Election 2021: తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని.. తాము కూడా పిటిషన్ వేశామని హైకోర్టుకు తెలిపింది టీడీపీ. ఈ నేపథ్యంలో రెండు పిటిషన్‌లు కలిపి విచారించాలని కోరింది టీడీపీ. రిజిస్ట్రీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది హైకోర్టు.

Tags:    

Similar News