Purandeswari: ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే భ‍యపడాల్సిన పరిస్థితి

Purandeswari: కేంద్రం రాష్ట్రంలో పేదలకు ఇళ్లు అందించింది

Update: 2023-07-28 07:45 GMT

Purandeswari: ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే భ‍యపడాల్సిన పరిస్థితి

Purandeswari: ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. హడావుడిగా ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్ నిర్వహించి గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం పేదలకు ఇళ్ల కేటాయింపులు చేస్తే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు పురంధేశ్వరి.

Tags:    

Similar News