Amaravati: అమరావతిలో బైక్ రేసింగ్ చేస్తూ రెచ్చిపోయిన యువకులు..
Amaravati: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన స్టంట్ వీడియోలు
Amaravati: అమరావతిలో కొందరు యువకులు రెచ్చిపోయారు. బైక్ రేసింగ్‌లు చేస్తూ చుట్టు పక్కల ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చి రేసింగ్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. రాయపూడి- దొండపాడు రోడ్డుపై రేసింగ్ చేస్తూ హల్‌చల్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ రేసింగ్, స్టంట్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.