Chandrababu: 5 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మాణి ములాఖత్‌

Chandrababu: చంద్రబాబను కలవనున్న న్యాయవాదుల బృందం

Update: 2023-09-18 07:14 GMT

Chandrababu: 5 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మాణి ములాఖత్‌

Chandrababu: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో మాజీ సీఎం చంద్రబాబును నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల రామకృష్ణుడు ములాఖత్‌ అయ్యారు. 45 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మాణి ములాఖత్‌ అయ్యారు. మరికొద్దిపేపటిలో న్యాయవాదుల బృందం కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. రేపటికి వాయిదా పడిన కేసులపై న్యాయవాదులతో చంద్రబాబు చర్చించనున్నారు. 

Tags:    

Similar News