Tirumala: తిరుమలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
Tirumala: శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో పదవీ ప్రమాణం
Tirumala: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమలలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11.44 గంటలకు పదవీ బాధ్యతలు తిరుపతి ఎమ్మెల్యే భూమన స్వీకరించనున్నారు.