ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం

NTR District: అప్పు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు వచ్చి .. అవమానించడంతో యువతి ఆత్మహత్య

Update: 2022-07-28 05:58 GMT

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం

NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చాలంటూ బ్యాంక్ అధికారులు వచ్చి అవమానించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చదువుకోలేక, అప్పులు, అవమానాలతో మనస్తాపం చెందిన వర్షిణి బలవన్మరణానికి పాల్పడింది.

Tags:    

Similar News