Atchannaidu: ఆరు నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది.. కబ్జా దారుల ఆట కట్టిస్తాం
Atchannaidu: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తుంటే పట్టించుకోని అధికారులు
Atchannaidu: ఆరు నెలల్లో తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం వస్తుందని ఆపార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తంచేశారు. తెలుగుదేశంపార్టీ హయాంలో కంటికి రెప్పలా కాపాడిన ప్రభుత్వ స్థలాలు కబ్జాగురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే కబ్జాదారులు ఆటకట్టిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టెక్కలిలో ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటుంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.