ఎస్ఈసీ చర్యల కోసం ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సిఫార్సు

*ఎస్ఈసీపై వచ్చిన ఫిర్యాదుపై చర్యలు ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని *ఎస్ఈసీపై సభా హక్కుల నోటీస్‌ ఇచ్చిన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స *మంత్రుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న స్పీకర్ తమ్మినేని

Update: 2021-02-01 14:00 GMT

ఎన్నికల కమిషనర్ పై వచ్చిన ఫిర్యాదుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు ప్రారంభించారు. ఎస్ఈసీపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సభా హక్కుల ఫిర్యాదు ఇచ్చారు. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ సీరియస్ గా తీసుకున్నారు. ప్రివిలైజ్ కమిటీకి చర్యల కోసం సిఫార్సు చేశారు.

ఇటీవల ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆలేఖలో పేర్కొన్నారు. లేఖ పై స్పందించిన మంత్రులు బాధ్యతాయుతమై పదవుల్లో ఉన్నతమ హక్కులకు భంగం కలిగించడమే కాకుండా.. తమ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారని, నిమ్మగడ్డపై చర్యలు ఎస్ఈసీపై వచ్చిన ఫిర్యాదుపై చర్యలు ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని


Tags:    

Similar News